జుట్టు పెరగటానికి టీ - Tea for hair growth

 జుట్టు పెరగటానికి టీ :

కావలసిన పదార్ధాలు :

నీళ్ళు - 1 కప్పు

కరివేపాకు - 2 రెమ్మలు

నిమ్మకాయ - 1/2 చెక్క

పంచదార - తగినంత


తయారుచేయు విధానం :

కరివేపాకు వేసి నీళ్ళు మరిగించి వడకట్టి కొద్దిగా చల్లారనిచ్చినిమ్మరసం పిండి,పంచదార తగినంత కలుపుకుని తాగాలి.ఈ విధంగా చేస్తే జుట్టు రాలకుండా నల్లగా నిగనిగలాడుతూ ఒత్తుగా పెరుగుతుంది. టీ తాగటం మొదలెట్టిన 15 రోజులలోనే తేడా తెలుస్తుంది.




Ads by PSPLAY.IN

Random Posts

Loading posts...
Link copied