Homeవంటకాలుగులాబీ టీ - Rose tea గులాబీ టీ - Rose tea PS Ai గులాబీ టీ:తయారుచేసే పద్ధతి :టీ కోసం నీరు మరిగించేటపుడు తాజా గులాబీ రేకులు వేసి మూతపెట్టి మరిగించండి. కొద్దిసేపటి తరువాత టీ పొడి, పాలు, చెక్కర వేసి మరిగించండి. మంచి సువాసనతో కూడిన గులాబీ టీ రెడీ. Newer Older