ఇలాచీ టీ :
తయారుచేసే పద్ధతి :
యాలకులు తొక్కతో పాటు కలిపి పొడి చేసి టీ పొడి తో పాటు మరిగించాలి. ఉత్త తొక్కలు కూడా వేయొచ్చు. మంచి సువాసనగల ఈ టీ రుచి అమోఘం. అప్పుడప్పుడు అల్లం, యాలకులు కలిపి కూడా టీ చేసుకోవచ్చు.