గోంగూర పప్పు - Gongura Pappu

గోంగూర పప్పు

మనకు గోంగూర చాల విరివిగా దొరుకుతుంది కదా. దానితో పప్పు చేసుకుంటే చాల పుల్ల పుల్లగా బావుంటుంది.

కావలసినవి :

పాలకూర పప్పు కి మల్లే అన్ని అంతే

చింతపండు అవసరం లేదు.

విధానం:

పాలకూర పప్పు లాగానె కాకపోతే గోంగుర వుడికించేప్పుడు పప్పు, ఆకు కలిపి పెట్టకూడదు. కుక్కర్లో ఆకు విడి గా వుడికించుకోవాలి.

మిగతా అంతా పాలకూర పప్పు లాగానే. పోపులో కొద్దిగా మెంతులు యెక్కువ వెసుకున్నా బావుంటుంది.

మనకు గోంగూర చాల విరివిగా దొరుకుతుంది కదా. దానితో పప్పు చేసుకుంటే చాల పుల్ల పుల్లగా బావుంటుంది.

Ads by PSPLAY.IN

Random Posts

Loading posts...
Link copied