బెండకాయ వేపుడు - Bendakaya Fry

 బెండకాయ వేపుడు:

కావలసిన వస్తువులు:

‌‌బెండకాయలు/ - పావు కిలో

నూనె - వేయించడానికి సరిపడినంత

కారం - సరిపడినంత

ఉప్పు - సరిపడినంత


తయారు చేసే విధానం:

బెండకాయలను అంగుళం సైజు ముక్కలుగా తరగాలి. బాణలిలో నూనె మరిగిన తర్వాత బెండకాయ ముక్కలు కొద్ది కొద్దిగా వేసి దోరగా వేయించి ఒక గిన్నెలో వేసుకోవాలి. తరువాత ముక్కలకు సరిపడినంత కారం, ఉప్పు, అరస్పూన్ నూనెలో వేయించి కలుపుకోవాలి.




Ads by PSPLAY.IN

Random Posts

Loading posts...
Link copied