తులసి టీ - Basil tea

 తులసి టీ:

తయారుచేయు విధానం :

మూడు కప్పుల నీళ్ళు పోసి ఒక స్పూను ఆకుపచ్చ టీ పొడి, 8 తులసి ఆకులు,ఒక 1/4 లో సగం టీ స్పూను దాల్చిన చెక్క పొడి వేసి మరిగించి వడకట్టి చల్లారాక ఒక చిన్న నిమ్మకాయ పిండాలి.ఈ టీ వర్షాకాలంలో తాగితే జలుబు,దగ్గు వంటివి రాకుండా ఉంటాయి. గొంతులో గరగర,కఫం పేరుకోవడం లాంటి సమస్యలు ఉండవు. కావాలనుకుంటే కొంచెం తేనె కలుపుకోవచ్చు.



Ads by PSPLAY.IN

Random Posts

Loading posts...
Link copied